Boda Sunil Madiga: ప్రజా దీవెన, శాలిగౌరారం: దళిత బహుజన వర్గాల (Dalit Bahujan communities) అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఎంఆర్ పి ఎస్ వ్యవస్థపక జాతీయ అధ్యక్షలు మందకృష్ణ పై కాంగ్రెస్ నాయకులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ (Boda Sunil Madiga)అన్నారు. మంగళవారం సాయంత్రం సునిల్ విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ మంద కృష్ణ లాంటి గొప్ప నాయకుడిపై ఆరోపణలు చేసే అర్హత జ్ఞాన సుందర్ కు లేదని, వీధి రౌడీల్లా పిచ్చి పట్టిన కుక్కలా విమర్శిస్తే మాదిగలు తగిన బుద్ది చెప్తారన్నారు. ఇకపై మందకృష్ణ ను విమర్శిస్తే నాలుక కోసేస్తామని సునీల్ (Sunil)హెచ్చరించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.