Bodige Ashok Goud: ప్రజా దీవెన మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో తిరంగ యాత్ర భాగంగా ఈ రోజు జనగణ గీతా లాపన కార్యక్రమం బిజెపి మండల పార్టీ (BJP mandal party)అధ్యక్షులు పెంబళ్ల జానయ్య ప్రోగ్రాం ఇంచార్జ్ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ (Bodige Ashok Goud) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరు కావడం జరిగింది. స్వాతం త్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయి న వారిని స్మరిస్తూ దేశ రక్షణ కొరకు మేము సైతం అంటూ జనగణమన గీతా లాపన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి దూడల బిక్షం గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్య క్షులు దర్శనం వేణు కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మాదగోని నరేం దర్ గౌడ్ (Narender Goud).
నకరెకంటి లింగస్వా మి.సీనియార్ నాయకులు వేదాం తం గోపి నాథ్.కంబంపాటి నర్సిం హ్మ.మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మెగదాల లింగస్వామి.అక్కెన పల్లి సతీష్.దళిత మోర్చా మండల అధ్యక్షులు పందుల యాదయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు, వీర మల్ల సురేష్.కర్శాటి లింగయ్య, మేరెడ్డి వెంకట్ రెడ్డి, ఏర్పల క్రాంతి కుమార్, మేక మాధవ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కంభం పాటి భూపాల్, ఓబిసి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రమేష్, మల్లేష్, నరేష్.శ్రీను, శ్రీరంగం ఉన్నారు.