బిగ్ బ్రేకింగ్, అకస్మాత్తు పేలుడుతో చెత్త కార్మికుని మృత్యువాత
Bombblast: ప్రజా దీవెన, కుషాయిగూడ: మేడ్చ ల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కుషా యిగూడ పారిశ్రామిక వాడలో వి షాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం చెత్త కుప్పలో పేలుడు సంభవిం చింది. ఓ కార్మికుడు ట్రా క్టర్ లోకి చెత్త ఎత్తుతుండగా అక స్మాత్తుగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపో యాడు.
రోడ్డు పక్కనే చోటుచే సుకున్న ఈ ఘటనతో పాదచారులు, స్థాని కులు తీవ్ర భయాందోళన కు గురయ్యారు. స్థానికుల సమా చారంతో అక్కడికి చేరుకున్న పోలీ సులు నాగరాజు మృతదేహాన్ని పోస్ట్ మా ర్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పేలుడుకు కారణం అదే….ప్రాథమిక దర్యాఫ్తులో పేలుడుకు కార ణం కెమికల్స్ అని గుర్తించిన ట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కెమికల్స్ అక్కడికి ఎలా వచ్చా యి, ఎవరు వేశారనే కోణంలో ద ర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరిం చారు. కాగా, ఘటనా స్థలానికి సమీ పంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృ శ్యా లు రికార్డయ్యాయి. దీనికి సం బంధించిన వీడియో ప్రస్తుతం సోష ల్ మీడియాలో వైరల్ గా మారింది.