Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

British hy commissioner : పరిశ్రమలు స్థాపనకు సంపూర్ణ సహకారం

--బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

పరిశ్రమలు స్థాపనకు సంపూర్ణ సహకారం

–బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా దీవెన, హైదరాబాద్: భౌగోళి కంగా అన్ని రకాల వసతులు అ నుకూలంగా ఉన్న హైదరాబాదు ( Hyderabad)లో పరిశ్రమలు స్థాపిం చేందుకు ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ ( british hy commisioner) డిప్యూటీ హైకమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (batti vi kramarka) మల్లు కోరారు.

గురువారం ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎంతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్, బ్రిటిష్ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ అడ్వై జర్ నలిని రఘురామన్ సమావేశమ య్యారు.ఈ సందర్భంగా ఇరు వురు మధ్య మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్ డెవ లప్మెం ట్, స్కిల్ డెవల ప్మెంట్ (skill development) వంటి అంశాలు చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పరిశ్ర మలు స్థాపించ డానికి హైదరాబాద్ స్వర్గధామంలాంటిదని వివరించారు. అందరికీ అనుకూలమైన వాతావరణం, తక్కువ ధరలో మానవ వనరులు, నిరంతరాయం నాణ్యమైన విద్యుత్ (electricity) సరఫరా, తా గునీటి కొరత లేని పరిస్థితి వంటి సదుపాయాలను వివరించారు. వీటికి తోడు రీజనల్ రింగ్ రోడ్డు (rrr), మూసి పరివాహక ప్రాంత అభివృద్ధికి జరుగుతున్న కార్యాచరణను వివరించారు.

British hy commissioner