Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brutal incident: దారుణ ఘటన, బాలుడిపై యువ తి లైంగిక దాడి

Brutal incident :ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణ షాకింగ్ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన హై దరాబాద్లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరి ధిలో వెలుగులోకి వచ్చింది.

సదరు యువతి తన ఇంటి పక్కనే ఉన్న బాలుడికి మాయమాటలు చె ప్పి లోబరుచుకుని నిత్యం తన ఇం ట్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. ఈ విషయం బ యటకు చెప్పవద్దని, చెబితే తన ను రేప్ చేశావని చెప్తానని బెదిరిం పులకు గురిచేసింది. దీంతో ఆ బా లుడు భయంతో కొన్నాళ్లపాటు ఎ వరికీ చెప్పలేదు. ఈ క్రమంలో శృతి మించి అసభ్యకర పనులు చేయా లని యువతి ఒత్తిడి చేయడంతో వేధింపులను తట్టుకోలేక అతడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పా డు.

దీంతో వారు వెంటనే పోలీసు లను ఆశ్రయించ డంతో ఈ ఘటన వెలు గులోకి వచ్చింది.కాగా బాలుడి త ల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువ తిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తె లిపారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.