Nalgonda Railway Station Murder : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో దారుణం, రైల్వే స్టేషన్ సమీపం లో వ్యక్తి హత్య
Nalgonda Railway Station Murder : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో దారుణం చో టు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం జరగడంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ కార ణంగా దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులతో పాటు విశ్వసనీయ సమాచారం మే రకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో...