Burri Srinivas Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొం డ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయం లో ఆదివారం నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిం చారు.కాంగ్రెస్ పార్టీ మా జీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాం గ్రెస్, మహిళా కాంగ్రెస్, శ్రేయోభిలాషుల మధ్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి కేక్ కటింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు,ఎంపీపీలు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువ జన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా బుర్రికి పూలబొకేలు అంద జేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
యువ జన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు ఆధ్వర్యంలో గజమాల తో బుర్రిని ఘనంగా సన్మానించా రు.అదేవిధంగా ఆయన నివాసం వద్ద కూడా పార్టీ శ్రేణులు, శ్రేయోభి లాషులు, బంధువులు కలిసి పుట్టి నరోజు శుభాకాంక్షలు సెల్ఫీ సన్మానించారు.బుర్రి శ్రీనివాస్ రెడ్డికి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు, అభి మానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు బుర్రి శ్రీని వాస్ రెడ్డి నివాసం సందడిగా మారింది.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి యాదయ్య, గడిగ శ్రీనివాస్, జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, దుబ్బ రూప అశోక్ సుందర్, ప్రదీప్ నాయక్, చిన్నాల అలివేలు జానయ్య, ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఖయ్యూం బెగ్, వంగాల అనిల్ రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, సమద్, ఖలీల్, బుజ్జ నాగరాజు, ఇబ్రహీం, అమీర్, బోగరి ఆనంద్, ఆలకుంట్ల మోహన్ బాబు, సాయి, జేరిపోతుల భాస్కర్, గణేష్, మారగొని నవీన్ గౌడ్, చిన్నాల అలివేలు జానయ్య, జూలకంటి సైదిరెడ్డి ,గడిగ శ్రీను, వజ్జ రమేష్ యాదవ్, బాబా, పిల్లి రమేష్ యాదవ్, ఇటికాల శ్రీనివాస్ , నల్లగొండ అశోక్, గురజ వెంకన్న,లలిత, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, జహంగీర్, పాదం అనిల్, రంజిత్, నరసింహ,వెంకన్న తదితరులు ఉన్నారు.