Burri Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సంద ర్భంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయ కులు గుండెబోయిన వెంకన్న యాదవ్, రేగట్టె లింగస్వామి గౌడ్ ఆధ్వ ర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పం పిణీ చేయడం జరిగింది.
ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండబోయిన మల్లయ్య యాదవ్, పందిరి మధు, శేఖర్ రెడ్డి, సర్వయ గౌడ్, నల్ల శ్రీను, రామకృష్ణ రెడ్డి, రిజ్వాన్, నాగరాజు, జానాయా తదితరులు పాల్గొన్నారు.