Busireddy Foundation:ప్రజా దీవెన, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjunasagar) నియోజకవర్గం నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో గల రాజ వరం మేజర్ కాలువ పూడికతీత పనులు బుసిరెడ్డి ఫౌండేషన్ (Busireddy Foundation)చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ప్రారం భించారు. ఈ మేజర్ పరిధిలో గల గ్రామస్తులు మాట్లాడుతూ రైతులకు అండగా ఎల్లప్పుడూ సేవలందిస్తు న్న ప్రజానాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.బుసిరెడ్డి పాండురంగా రెడ్డి (Busireddy Panduranga Reddy)పిలుపు మేరకు పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. ఈ కార్యక్రమంలో తిరు మలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, కాలసాని చంద్రశేఖర్ యాదవ్, మాజీ నీటి సంఘం ఛైర్మన్ కూన్ రెడ్డి లింగారెడ్డి, కూన్ రెడ్డి రాంరెడ్డి , వర్కాల వెంకట్ రెడ్డి, నెమలి పెద్దిరెడ్డి,నెమలి దుర్గారెడ్డి,మెండే శివ, పోలేపల్లి చిన మైసయ్య,మేకల వెంకన్న,జానిమియా,రమావత్ పాండు,రమావత్ బాలు,రమావత్ నాగు, శంకర్ నాయక్,పల్లె బోయిన కోటయ్య,శ్రీకాంత్ రెడ్డి,వెంకటరెడ్డి, భాస్కర్ నాయక్,పల్ రెడ్డి వెంకటరెడ్డి, కాకునూరి లక్ష్మా రెడ్డి, కోడుమూరు సైదిరెడ్డి,తిక్కనబోయిన వెంకటేశ్వర్లు,బైరు లక్షమయ్య,కుంటిగొర్ల భిక్షం,అనుముల కోటేష్ మరియు తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.