ప్రజా దీవెన, హాలియా: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజక వర్గం అనుముల మండలం పంగ వానికుంట తండా లో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొదటి వార్షికోత్సవo ఘనంగా నిర్వహించారు. గ్రామస్తు ల ఆహ్వానం మేరకు ముఖ్య అతి థిగా హాజరైన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మ న్ బుసిరెడ్డి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తాజా మాజీ నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, మాజీ సొసైటీ కోపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,నందికొండ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఆదాసు విక్ర మ్,మెగావత్ నెహ్రూ నాయ క్,మెగావత్ కృష్ణా రావు,భజ్యా నా యక్, మోతిలాల్ నాయక్,సుక్యా నాయక్,రవి నాయక్,బాబు నాయ క్, రాందాస్,రత్న నాయక్,బిచ్యా నాయక్,అంజి నాయక్,రంగా నా యక్,ముని నాయక్,సక్రు నాయక్, మురళి, బ్రహ్మం, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి,పోలోజు రమేష్ చారి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, పాశం శ్రీనివాస రెడ్డి మరియు పంగవానికుంట తండా మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.