Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jani Master: డ్యాన్స్ మాస్టర్ జానీ పై కేసు

Jani Master: ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డారనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ (Choreographer) జానీ మాస్టర్‌ అలియాస్ షేక్ జానీ బాషా (Shaik Jani Basha)పై కేసు నమోదైంది. రాయదుర్గం (Rayadurgam) పోలీసు స్టేషన్ లో అతనిపై ఐ పిసి సెక్షన్ 376 రేప్ కేసులో పాటు క్రిమినల్ బెదిరింపు (506) గాయ పరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు నమోదు చేశారు.

మద్యప్రదేశ్ (Madhya Pradesh) కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్ర్ గా పనిచేస్తున్నారు. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా, వేధిస్తున్నాడని రాయదుర్గంలో పిర్యాదు చేశారు. ఘటన నార్సింగ్ పరిధిలో కావడంతో అక్కడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు చెబుతున్నారు.