–బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసి రెడ్డి పాండురంగారెడ్డి
Chairman Busi Panduranga Reddy : ప్రజా దీవెన, త్రిపురారం: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజక వ ర్గం త్రిపురారం మండలం పెద్దదేవు లపల్లి గ్రామంలోని యువతకు స మ్మాన్ కార్యక్రమంలో భాగంగా బు సిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో వాలీబాల్, క్రికెట్ కిట్ ఎల్ ఈడి లైట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుసిరెడ్డి పాం డురంగారెడ్డిని గ్రామయువత శాలు వాతో ఘనంగా సత్కరించారు. అ నంతరం పాండురంగారెడ్డి మాట్లా డుతూ యువత క్రీడల్లో రాణిం చా లని ఆకాక్షించారు.శారీరకంగా, మానసికంగా అన్ని రంగాల్లో ముం దుండాలని సూచించారు. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతంలో వున్న క్రీడా కారులను ప్రోత్సహిస్తే రానున్న తరాలకు బాసటగా నిలుస్తారన్నా రు.
ఈ కార్యక్రమంలో బాబుసాయి పేట మాజీ సర్పంచ్ కలగాని శ్రావ ణ్ కుమార్,పెద్దవూర మాజీ సర్పం చ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గుండెబోయి న వెంకటేశ్వర్లు యాదవ్,కొప్పు సోమయ్య,నాయిని సంతోష్, గంగుల సూరయ్య, నాగచారి, సైదాచారి, వెంకన్న,కొండేటి భర త్,సింగం శంకర్,సరగాండ్ల నవీ న్,మహ్మద్ బషీర్, షేక్ నయీమ్ బాబా,ఐతగాని సందీప్,బోలా పవ న్,బుడిగె వినోద్,సైదాచారి, గజ్జల శివారెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, పోలోజు రమేష్ చారి, ఇస్రం లింగ స్వామి పెద్దదేవులపల్లి యూత్ తదితరులు పాల్గొన్నారు.