Chamala kiran kumar reddy: నిరుపేద కుటుంబానికి ‘ చామల’ ఆర్థిక సాయం
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.
ప్రజా దీవెన, ఆత్మకూర్( ఎం): నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి (chamala kiran kumar reddy) ఆర్ధిక సాయం అందించారు. ఆత్మకూర్(యం) పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జక్కు జనార్దన్ రెడ్డి కుమారుడు జక్కు యాదిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ (Bhuvanagiri Parliament) అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం గా రూ. 25 వేల రూపాయలు అందించడం జరిగింది. అదే విధంగా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజే శారు.
ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడమ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బాధి త కుటుంబానికి ఆర్థిక సాయం అం దించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కు మల్లారెడ్డి, నాగుల ఆనంద్ యాద వ్, నాగుల సత్యనారాయణ యా దవ్, మక్తాల వెంకటయ్య మాజీ ఉప సర్పంచ్ కడకంచి రామ నర్సయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మెట్టు అంతి రెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మంచోజు అమరేంద్ర చారి, కాంగ్రెస్ నాయకు లు కడకంచి కుమార్, జక్కు సత్తిరెడ్డి, జక్కు స్కైలాపు రెడ్డి, ఎడమ నర్సిరెడ్డి, మెట్టు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Chamala kiran kumar reddy help poor people