Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandur Municipality : చండూరు మున్సిపాలిటీ లో రోడ్డు వెడల్పు పనుల పరిశీలన

–విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Chandur Municipality : ప్రజా దీవెన మునుగోడు: మునుగో డు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడ ల్పు పనులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. వెడల్పు పనులలో భాగంగా విద్యు త్ స్తంభాల షిఫ్టింగ్ వెంటనే చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయా లని కాంట్రాక్టర్ ను సందర్భంగా ఆయన ఆదేశించారు.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చండూరు మున్సిపాలిటీకి కనెక్ట్ అయ్యే వివిధ గ్రామాల లింకు రో డ్లను మున్సిపాలిటీ పరిధి వరకు 60 ఫీట్ల వెడల్పు చేయాలని,దానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ కి ఆదేశిం చారు. డివైడర్ పనులను పరిశీ లించి వాటిలో పచ్చగడ్డి ల్యాండ్ తో పాటు చెట్లు పెట్టే విధంగా ని ర్మాణం చేపట్టాలన్నారు.చండూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. రోడ్డు వెడల్ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసి త్వరితగతన పనులను పూర్తి చేయాలన్నారు.

భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో పెట్టుకుని చం డూరు పట్టణ ప్రధాన రహదారి కి వివిధ గ్రామాల నుండి కనెక్ట్ అ య్యే రోడ్లను చండూరు మున్సిపా లిటీ పరిధి వరకు 60 ఫీట్లు వెడ ల్పు రోడ్డు గా మార్చాలని ఆలో చన చేశారు. దానికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. చండూ రు పట్టణ సెంటర్ లో వాణిజ్య భవనాల వద్ద రోడ్డు వెడల్పు ప్రా సెస్ ఎంతవరకు వచ్చిందో పరిశీ లించారు. చండూరు బస్టాండ్ నుండి కనగల్ వైపు శివారు ప్రాం తం వరకు చేపట్టిన రోడ్డు డివైడర్ పనులను పరిశీలించి పలుమార్పు లను సూచించారు. రోడ్డు డివైడర్ మధ్యలో పచ్చగడ్డి లాన్ తో పాటు అందమైన చెట్లను పెంచేలా నిర్మా ణం జరగాలన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు వెడల్పు పనులతో పాటు ఇతర మౌలిక స దుపాయాలను కల్పించి చండూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.