Charita Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (Grain Purchase Centre) రైతులకు ఎ టువంటి ఇబ్బందులు లేకుండా కొ నుగోలు చేయాలని శాలిగౌరారం మండల ప్రత్యేక అధికారి చరితా రెడ్డి (Charita Reddy)అన్నారు. శాలిగౌరారం మం డల పరిషత్తు కార్యాలయం లో ధాన్యం కొనుగోలు కేంద్రాల (Grain Purchase Centre) ఏర్పా టు పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చరితా రెడ్డి మాట్లా డుతూ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కలిపించాలన్నా రు. ధాన్యం (grain)లో తాలు, మట్టి లేకుండా రైతులు తీసుకరావాలని కోరా రు.అన్ని గ్రామాల్లో హరిత హారం లో భాగంగా మొక్కలను విరివిగా నటించాలని అధికారులను ఆదే శించారు. ఈ కార్యక్రమం లో ఎం పీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, ఏపీఎం జానకి, ఏపివో గంగ మ్మ,ఐకెపి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.