Chedeti Venkata Reddy : ప్రజా దీవెన/ కనగల్: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ
దేవాలయ విస్తరణలో భాగంగా మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు మాస్టర్ ప్లాన్ మరియు ప్లాన్ ఎస్టిమేషన్స్ వేయుటకు దేవదాయ శాఖ హైదరాబాద్ ఇంజనీరింగ్ విభాగం వారు విచ్చేసి మొత్తం పరిసరాలను పరిశీలించారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీ డిపోగ్రఫీ శాఖ మాత్యులు గారి ఆదేశంసారం దేవాలయం అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ద్వారా చేపట్టుటకు పరిశీలన చేశారు
కార్యక్రమంలో దేవదాయ శాఖ రాష్ట్ర చీఫ్ స్తపతి శ్రీ వల్లి నాయర్, గారు చీఫ్ ఇంజనీర్ శ్రీ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ స్థపతి గణేష్, ఏయ్ కిరణ్, ఆలయ చైర్మన్ చేదేటి వెంకటరెడ్డి , ఆలయ కార్య నిర్వహణ అధికారి j. జయరామయ్య , మాజీ చైర్మన్ దేప కరుణాకర్ రెడ్డి, ధర్మకర్తలు నగేష్ గౌడ్ నరేష్, రాజు ,శంకర్ రెడ్డి ,దుర్గమ్మ బాబు ,వెంకన్న , ఆలయ సీనియర్ అసిస్టెంట్ j. చంద్రయ్యా, జూనియర్ అసిస్టెంట్ k. ఉపేందర్ రెడ్డి, N. ఆంజనేయులు, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు