Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chhattisgarh factory Blast: ఛత్తీస్ ఘడ్ ఫ్యాక్టరీలో పేలుడు

ఛత్తీస్‌ గఢ్‌లో ( Chhattisgarh factory)ఘోర పేలుడు(Blast) ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ బెమెతేరా జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో గన్‌పౌడర్‌ పేలి 8 మంది కార్మికులు అసువులు బాయగా 15 మంది గాయపడ్డారు.

8 మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
పేలుళ్ల దాటికి కూలిన ఫ్యాక్టరీ పైక ప్పు కుప్పకూలడంతో ప్రమాదం

ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్‌ గఢ్‌లో ( Chhattisgarh factory)ఘోర పేలుడు(Blast) ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ బెమెతేరా జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో గన్‌పౌడర్‌ పేలి 8 మంది కార్మికులు అసువులు బాయగా 15 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. బెమెతేరా జిల్లా బొర్సి గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ (స్పెషల్‌ బ్లాస్ట్‌ లిమిటెడ్‌ ఎక్స్‌ప్లో జివ్‌) పరిశ్రమలోని సుమారు 50 నుంచి 70 మంది వరకు పని చేస్తు న్నారు. రోజు వారిగానే శనివారం వీరంతా విధుల్లో ఉండగా అకస్మా త్తుగా పేలుడు సంభవించింది. ఫ్యా క్టరీ పైకప్పు మొత్తం కూలి కార్మికుల పై పడడంతో 8 మంది మృతిచెంద గా మృతుల సంఖ్య పెరిగే అవకా శం ఉంది. క్షతగాత్రులను రాయ్‌ పూర్‌కు తరలించారు. పేలుడుకు కారణాలను అధికారులు వెల్లడిం చలేదు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తు న్నామని సీఎం విష్ణుదేవ్‌ సాయి తెలిపారు.

Chhattisgarh factory Blast