–పనిచేసేవారికే పదవుల్లో ప్రాధా న్యత
–స్థానిక సంస్థల్లో 90 శాతం సీట్లు కైవసం చేసుకోవాలె
* పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Chief Mahesh Kumar Goud: ప్రజా దీవెన, కామారెడ్డి: స్టేట్ లో కాంగ్రెస్ అధి కారంలోకి రావడం కేవలం సెమీ ఫైనల్ మాత్ర మేనని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానా ల్లో గెలిచి సెంట్రల్లో అధికా రంలోకి (power at the Central)రావడమే అసలుసిసలైన ఫైనల్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Chief Mahesh Kumar Goud) అన్నారు. నిజామా బాద్ జిల్లా పర్య టనకు వెళ్తుండగా మార్గమధ్యలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద జిల్లా నేతలు, కార్యకర్తలు పీసీసీ చీఫ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధానిమోదీపె ట్టుబడిదా రులకు పెత్తందారులకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నాడని విమర్శిం చారు. దేశ సంపదనుఅదానీ, అం బానీలకు దోచుపెడుతున్నాడని ఫైర్అయ్యాడు. అధికారం వస్తది.. ఒక్కసారి పొత్తది, పార్టీ శాశ్వతంగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి (Congress party)కార్యకర్త లే బలం కార్యకర్తలతోనే పార్టీ గట్టిగా ఉంటుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగు తాయి. ఆ ఎన్నికల్లో 90శాతం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. కష్టపడి పని చేసేవారికే పార్టీలో గుర్తింపు ఉంటుంది. వారికే పద వులు వస్తాయి. హైడ్రా విషయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రోజుకో డ్రామాలడుతున్నారు. ప్రజలను రెచ్చకోట్టేలా వ్యాఖ్యలు చేస్తు న్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికా రంలో ఉండి చేసిందిఏమీ లేదు. కేసీఆర్ (kcr)కుటుంబం తప్పు బాగుప డింది ఎవరూ లేరు. దేశంలో రాహుల్గాంధీని ప్రధానిమంత్రి చేసేలా కార్యకర్తలు ఇప్పటినుంచి పనిచేయాలి’ అని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , తుమ్మల నాగేశ్వర్రావు, (Ponnam Prabhakar, Tummala Nageswarrao,)ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మనోహరబాద్ మండలం కాళ్లకల్ బం గారమ్మటెంపుల్లో టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు టెంపుల్కు వచ్చిన ఆయనకు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.