Childhood problems: ఏజెన్సీ మన్యంలో గిరిపుత్రులకు తప్పని తిప్పలు.ఏజెన్సీ ప్రాంతా లలో డోలి కష్టాలు (Dolly’s troubles)సాధారణంగా చూస్తుఉంటాం, అంతకు మించి ప్రమాదకర దృశ్యం. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పింజర్ల కొండ గ్రామానికి చెందిన బాలింత కష్టాలు..ప్రసవం అయినా బాలింతాను అతి కష్టం మీద వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు, కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్ లో గత మూ డు రోజుల కిందట పింజర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి (Jyothika Reddy)అనే మహిళకు అయి నా ప్రసవం.
Village people crossing A raging stream pic.twitter.com/oczEwyIJGh
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 27, 2024
ప్రసవం (delivery)అనంతరం చం టి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగు దాటుతూ మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు, నాచు పట్టి ఉన్నా సబ్టా పై ప్రమాదం పొంచి ఉన్నా తప్పని సరి పరిస్థితుల్లో తమ గ్రామం పింజ ర్ల కొండ వెళ్లిన బాలింత.వాగుపై ఉ న్నా సబ్ట్ట పైనుండి బిడ్డను ఒకరు.. తల్లిని మరొకరు మోస్తూ తీసుకెళ్లి న కుటుంబ సభ్యులు, గ్రామానికి వేరే చోట వాగు ఉదృతంగా ఉండ డంతో నాచు పట్టి ఉన్నా తప్పని సరి పరిస్థితిలో సబ్టా పై బాలిం తను మోసుకెళ్లిన కుటుంబ సభ్యు లు, అదుపుతప్పి కాలుజారితే మా త్రం శాంతి గల్లంతయ్యే పరిస్థితి…రంప చోడవరం ఏజెన్సీలోని మండ ల కేంద్రం అడ్డతీగలకు కూత వేటు దూరంలో ఉన్న పింజరకొండ వెళ్లా లంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండవాగును దాటాల్సిందే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవ హిస్తున్నప్పటికీ గ్రామానికి చేరక తప్పని పరిస్థితి.ప్రసవించిన బాలిం తను పసిపాపను తీసుకొని ప్రమా దకర పరిస్థితుల్లో గిరిజనులు వాగు దాటి ఇంటికి చేరారు.