ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రజా పాలన ప్రజా విజయోత్స వాలను పురస్కరించుకొని శాలి గౌరారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల జైపాల్ రెడ్డి ప్రారంభించా రు.ఈ సందర్బంగా అయన మా ట్లాడుతూ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ ను నిర్వహించడం అభినందనీయ మన్నారు.అనంతరం క్రీడాకారు లకు పండ్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా యాత్ కాం గ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లకొండ పర మేష్ గౌడ్, జిల్లా నాయకులు చింత ధనుంజయ్, మండల యూత్ కాం గ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ గణేష్, నాయకులు సిరoదాస్ రాజు, బొల్లి కొండ సందీప్,గంధసిరి హరినా గరాజు,వేముల భరత్, మిర్యాల సాయి, నిమ్మల నితిన్, నిమ్మల సాయి, అదే గణేష్ జడ్పీ స్కూల్ హెచ్ ఎం కోట మల్లయ్య,పీడీ జ్యోతి, బొడ్డు మల్లేష్, వెంకన్న విద్యార్థులు పాల్గొన్నారు.