Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm Cup: సి.ఎం కప్ పోటీల్లో గెలుపొందిన కె.ఆర్.ఆర్ విద్యార్థి

Cm Cup: ప్రజా దీవెన,కోదాడ: 2024 డిసెంబరు 27,28 వ తేదీల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎల్.బి. స్టేడియం హైదరాబాద్ లో జరిగాయి. ఈ పోటీలకు. సూర్యాపేట జిల్లానుండి స్థానిక కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధిని కె.విజయ (బి. ఏ ప్రథమ సంవత్సరం) యాభై ఐదు కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పాల్గొని తృతీయ బహుమతి పొందారు.

ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. హడాస రాణి విద్యార్థిని అభినందించారు వ .ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యవాణి,శ్రీలత,డా. ఎన్. నిర్మల కుమారి, శ్రీలక్మి మరియు విద్యార్థులు అభినందనలు తెలియ జేశారు.