ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన ఐతగోని ఇందిర కు మంజూరైనా 47వేల500 రూపాయల చెక్కు ను కాంగ్రెస్ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి వలిశెట్టి సైదులు, పార్టీ సీనియర్ నాయకులు ఐతగోని వెంకన్న గౌడ్, కుక్కడపు దేవయ్య, బొబ్బిలి హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.