CM revanth reddy musi rever : మూసి ప్రక్షాళనతో పేదల జీవనస్థితిగతుల్లో మార్పు
--రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మూసి ప్రక్షాళనతో పేదల జీవనస్థితిగతుల్లో మార్పు
–రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన (musi cleansin g) ద్వారా లక్షలాది మంది పేదల జీవనస్థితిగతులను మార్చా లన్న దే రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy) ఆశ యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ,యాదాద్రి భువ నగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ( thummala nages wa rrao) తెలిపారు.
ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మూసీ పా దయాత్రను పుర స్కరించుకొని గురువారం ఆయన యాదాద్రి భువ నగిరి జిల్లా సంగం వద్ద ఏర్పాట్లను రాష్ట్ర రో డ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి ( kom atired dy venkatreddy ) తో కలిసి పర్యవేక్షించారు.ఈ సంద ర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒకప్పుడు స్వచ్ఛ మైvన నీటితో ఉన్న మూసీ నది రానురాను మురికి కూపంగా మారి పోయిందని, గడచిన 42 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలలో పని చేసిన అనుభవం తనకుం దని, మూసి ప్రక్షాళనకు అన్ని ప్రభు త్వా లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని, కానీ రాష్ట్ర ముఖ్య మంత్రి ఇది సాహసోపేత మైన చర్య ( it was a bold move) అని అన్నారు.
సాగునీ టితో పాటు, తాగునీరు అందించడ మే కాకుండా, మూసీ పరివాహక ప్రాం తంలోని లక్షలాది పేద ప్రజల ( poor people) జీవన పరిస్థి తులను మార్చేందుకు తమ ప్రభు త్వం ( governm ent) మూసీ ప్రక్షాళన చేపట్ట నున్నదని తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వా నికి ఇది కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయిన ప్పటికి ఖచ్చితంగా మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. మూ సీ పరివాహక రైతులు, ప్రజలు, కులవృత్తుల ఈతి బాధలను ప్రత్య క్షంగా తెలుసుకొని వారి కి మేలు చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి తన జన్మదినం రోజు మూసి పాద యాత్ర చేపట్టనున్నారని, ఈ కార్య క్రమానికి అందరూ సహక రించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒకప్పు డు మూసినది లక్షలా ది మందికి సాగు, తాగునీరు ( drinking water) ఇచ్చిందని, అలాంటిది ఈరోజు మూసి వెంట నడవలేని పరిస్థితి ఉందని, దుర్గం ధంతో ఉన్న మూసీ నదిని శుద్దీకర ణ తర్వాత సాగునీటిని, తాగునీటి ని అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
మేని ఫెస్టో ( MeniFesto) లో ఈ విషయాలు తాము పొందు పరచనప్పటికి రా ష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టిన రో జున ( cm birthday) మూసీ నది వెంట పాద యాత్ర చేసి మూసీని శుద్దీ కరణ చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. దీని ద్వా రా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పా టు, రంగారెడ్డి, హైదరాబాదు ( hydarabad ) జిల్లాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, అందుకే మూసీ నది శాశ్వత పరి ష్కారానికి (Moosi River for permanent settlement) ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద 50 వేల కోట్ల రూపాయ లు, కాలేశ్వరం( kaleswaram ) పేరు మీద లక్షల కోట్ల రూపా యల ను ఖర్చు చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిం దని ,కానీ మురికి కూపంగా మారిన మూసీ నది మాత్రం గుర్తుకు రాలే దని అన్నారు.ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బీర్ల ఐలయ్య ,ఎం ఎల్ ఏ కుం భం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలె క్టర్ హనుమంతరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ జి . సుధీర్ బాబు, రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్డిఏ నాగిరెడ్డి, డిపిఓ సునంద రోడ్లు భవనాల శాఖ నల్గొండ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.
CM revanth reddy musi rever