CM revanth reddy musi rever : సంగెం శివయ్య సంకల్పంతో మూసీ నది ప్రక్షాళన
--తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
సంగెం శివయ్య సంకల్పంతో మూసీ నది ప్రక్షాళన
–తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: సంగెం శివయ్య సంకల్పంతో మూ సీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీ వింపచేస్తామని (Musi river will be cleaned and revived) రాష్ట్ర ముఖ్యమం త్రి ఏనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.ఒక్కరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పర్యట నలో భాగంగా తన జన్మదినమైన గురువారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనా నంతరం వలిగొండ మండలం, సంగెం వద్ద మూసి నది ఒడ్డున ఉ న్న భీమలింగం శివ య్యకు పూ జ లు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు.
అనంతరం అక్కడే కులవృత్తులు, రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మూసిలో రూపాయి నాణెం వేస్తే అద్దంలా కనిపించేదని, అలాంటిది ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయి విష యంగా ( As the pollution increased) మారిందని, అన్ని వృత్తుల వారు, రైతులు ఎంతో బా ధలను అనుభవిస్తున్నారని, మహి ళలు గర్భం దాల్చే పరిస్థితి లేదని (Women are not in a posi tion to conceive,) , ఒకవేళ గర్భం దాల్చిన అంగవైక ల్యంతో పిల్లలు జన్మిస్తున్నారని, జపాన్ దేశంలోని హీరోసీమా నాగసాకి పై వేసిన అణుబాంబు కన్నా అత్యం త ప్రమాదకరంగా మూసీనది (More dangerous than the atomi c bomb dropped on Nagasa ki) తయారైందని అన్నారు.
రాబో యే రోజుల్లో హైదరాబాద్ అతిపెద్ద విస్ఫోటనాన్ని మూసి రూ పంలో ఎదు ర్కోబోతున్నామని తెలిపారు. మూసీనది కాలుష్యం వల్ల ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో పంట లు పండే పరిస్థితి లేదని, రైతులకు సాగునీరు, తాగునీరు ( driniking water) లేదని, ఒకప్పుడు పాడి పంటలతో కళకళలాడిన మూసీ ప్రాంతం ఇప్పుడు మురికి కూపంగా మారిందని, ఒకప్పుడు వ్యవసాయం(agricul ture) పైన ఆధారప డిన ఈ ప్రాంతం ఇప్పుడు పంటలు పండక, చేతి వృత్తులు నడవక, ప్రజలు వలస వెళ్లే పరిస్థితిలు ఏర్ప డ్డాయని అన్నారు. అలాంటి ఈ పరిస్థితిని ప్రజలు ఎదుర్కోకుండా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సంకల్పించి తన జన్మదినం ( birt hday ) రోజు నుండి పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు.
అందు కే ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పూజలు నిర్వ హించి సంగెం వద్ద భీమ లింగేశ్వరు న్ని (Bhima Lingesh waru at Sangem) దర్శించుకుని పాద యాత్ర ప్రారంభించిన ట్లు తెలిపారు. ఇది ట్రయ ల్ మాత్రమేనని, జనవరి లో వాడపల్లి నుండి మూసి పాద యాత్రను ప్రారంభిస్తామని, గోదావరిని మూసితో కలిపి, మూ సి,ఈసా నదులను కృష్ణాలో అను సంధానించే కార్యక్ర మాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు.
నవంబర్ 8 తన జన్మ దినం కాదని, జన్మధన్యమైన రోజని చె ప్పా రు. మూసి ప్రక్షాళనకు ఎవరు అడ్డుప డినా బుల్డోజర్లతోతొక్కి స్తామ న్నారు.రెండు కోట్ల రూపా యల వ్యయంతో భీమ లింగం శివయ్య దర్శనానికి అన్ని వస తులు కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేయ నున్న ట్లు ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరె డ్డి, ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మం దుల సామేల్, భువనగిరి శాసన సభ్యులు కుంభం పాటి అనిల్ కుమార్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్య దర్శి ఐలయ్య తదితరులు మాట్లాడారు.
అంతకుముందు సంగెం గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేష్ మా ట్లాడుతూ మూసి కాలు ష్యం వల్ల మట్టితో కుండలు తయారు కావ టం లేదని, మూసి వల్ల వాసన వస్తున్నదని, తాము తయారు చేసిన కుంలు ఇచ్చు కుపోతున్నాయని, అందువల్ల మూసిని ప్రక్షాళన చే యాలని కోరారు. మరో గ్రామస్తుడు నాగరాజు మాట్లాడుతూ మూసి కాలుష్యం ( polustion) వల్ల తాటిచెట్ల నుండి వస్తున్న కల్లును కూడా ఎవ రు సేవించడం లేదని, రైతులు ( formers) పంటలు పండించే ప రిస్థితి లేదని, ఒకప్పు డు స్వచ్ఛమైన నీటితో శివునికి మూసీ నది ద్వారా అభిషేకం జరిగేదని, ఇప్పుడు మురుగునీటి వల్ల అది సాధ్యం కావడం లేదని, అందువలన తిరిగి మూసి నీటితో శివా భిషేకం చేసేలా మూసీ ని ప్రక్షాళన చేయాలని కోరారు.
సురకంటి రాజేందర్ మూసి ప్రక్షాళన పై రాసిన పుస్తకాన్ని ( book ) ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా ఆవిష్కరించారు. అంతేకాక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మూసీ ప్రక్షాళన పై రూపొందించిన పాటను విడుదల చేశా రు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, ఇతర ప్రజా ప్రతి నిధులు, అధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి భీమలింగం శివయ్య కు పూజలు నిర్వహించిన అనంత రం అక్కడి నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతు లు, కుల వృత్తుల ప్రజలతో మాట్లాడారు.
CM revanth reddy musi rever