CmReliefFund: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:నల్లగొండ జిల్లా నల్గొండ నియోజక వర్గ చిన్న సూరారం గ్రామానికి చెందిన గీత కా ర్మిక కుటుంబానికి చెం ది న నారగోని భారతమ్మకు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ సీ ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తెలంగాణ రాష్ట్ర బీ సీ సంక్షే మ శాఖమంత్రి పొన్నం ప్ర భాకర్ గౌడ్ ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మం జూరైన 60 వేల రూపాయల చెక్కును తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ మంత్రి దృ ష్టికి తీసుకుపోయి మంజూరైన చెక్కును సో మవారo వారి గ్రామంలో వారి నివాసంలో అందజేశారు.
ఈ కార్యక్ర మంలో చిన్న సూరారం తాజా మాజీ సర్పంచ్ నారగోని నర సింహగౌడ్, కుమారుడు నారగోని నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సహకరించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ స ర్పంచ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.