Collector Inspection : ప్రజా దీవెన, గుండ్లపల్లి:అకాల వర్షాల వల్ల ధాన్యం తడవ కుండా కొనుగోలు కేంద్రాలలో తూ కం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడే మిల్లులకు పంపించాలని జిల్లా క లె క్టర్ ఇలా త్రిపాఠి ,దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ నిర్వాహ కులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు గుండ్లప ల్లి మండలం చెరుకుపల్లి, కామేప ల్లిల లో ఏర్పాటుచేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఆకస్మిఖ తని ఖీ చేసి ధాన్యం తేమశాతాన్ని, రి కార్డుల నిర్వహణను, లారీల పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. చెరు కుపల్లిలో రెండు లారీలు ధాన్యం లోడ్ చేసి పంపించేందుకు సిద్ధంగా ఉండగా మరో లారి ఖాళీగా ఉండ డానికి గమనించారు. ఈ కొను గో లు కేంద్రంలో ఆయా తేదీల వా రి గా వచ్చిన ధాన్యం నమోదు చేసి న వివరాలు, తేమ శాతం నమోదు అన్నింటిని పరిశీలించారు. ప్రతిరో జు రెండు లారీలు మిల్లులకు వెళ్లే విధంగా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్యాడీ లారీ కాంట్రాక్టర్ తో మాట్లా డి జాప్యం లేకుండా ఎప్పటికప్పు డు లారీలు పంపించాలని చెప్పా రు. రైస్ మిల్లులు దగ్గర్లోనే ఉన్నం దున అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని పంపించాలని చెప్పారు. వర్షాన్ని దృష్టిలో ఉంచు కుని దాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. కామేపల్లిలో ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రంలో రోజు ఒక లారీకి తగ్గకుండా ధాన్యాన్ని తీసు కువెళ్లాలని ఆదే శించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్,దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ,తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.