Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కు స్థలా న్ని కేటాయించాలని బుధవారం జిల్లా కలెక్టర్ కు యునైటెడ్ క్రిస్టి యన్ బరియల్ గ్రౌండ్ కమిటీ ఆధ్వ ర్యంలో వినతి పత్రం అందజేశారు. బరియల్ గ్రౌండ్ కి క్రిస్టియన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని అందుకోసం అన్ని డినామినేషన్స్ కలిపి స్థలం కేటాయించాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి కేటాయించడానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు టిఎస్ క్రిస్టఫర్, రే ఖల భద్రాద్రి, పసల శౌరయ్య, టీఎస్ విలియమ్స్, టి ఎలీషా, ఎం సంజీవయ్య, కే మోజస్, సమర్పన్ కుమార్, ఎస్పీ జయప్రకాష్, ఏ ఆశయ, కే సంజీవ, ఆర్ పి అబ్రహం, జెపి ప్రభు చరణ్, ఎస్ అభిషేక్ పాల్, ప్రవీణ్ కుమార్, ఎస్ ఆనంద ప్రసాద్, జి ఆర్ జయ చంద్, ఏం లక్ష్మయ్య, ఏ నతానియల్, పీజే జేమ్స్, సుందర్, జాషువా నాడర్, డి శాంసన్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు