పుల్లెముల ధాన్యం కొనుగోలు కేంద్రo కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Collectorilatripathi: ప్రజా దీవెన, చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లె ముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ జిల్లా కలె క్టర్ ఇలా త్రిపా ఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చం డూరు మండలం పుల్లేములలో లా రీలు సకాలంలో రాణి కార ణంగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవు తుందని సమాచారం అం దుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవా రం రాత్రి పుల్లెంల ధా న్యం కొనుగో లు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితిని స్థానిక రై తులు, నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు.
లారీలు సకాలంలో రాకపోవడంపై లారీ కాంట్రాక్టర్ తో మాట్లాడి సమ స్య లేకుండా లారీలను ఏర్పాటు చే యాలని, లేనట్లయితే కఠిన చ ర్య లు తీసుకుంటామని హెచ్చరించా రు.మంగళవారం నుండి ప్రతి రోజు రెండు వాహనాలు ఏర్పాటు చేసి ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే పంపిం చాలని చెప్పారు.
కాగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకెపి ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న గా, ఏ పి ఎం పర్యవేక్షణ సరిగా లే కపోవడంపై ఆమె ఏపీ ఎంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ధాన్యం కొను గోలు లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, లేనట్లయితే చ ర్యలు తీసు కుంటామని ఆమె హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఇంచార్జ్ రెవె న్యూ అదనపు కలెక్టర్ నారా యణ్ అమిత్ జిల్లా పౌరస రఫరా ల మేనే జర్ హరీష్ ఉన్నారు.