–డిమాండ్ కు అనుగుణంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు
— విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ లో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర ప్రజలకు ఏడాది పాల నలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకు ని విద్యుత్ డిమాండ్ కు అను గు ణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చే స్తోందని అన్నారు. గత ఆరు సంవ త్సరాల్లో పీక్ డిమాండ్ 2022 – 23లో 15370 మెగావాట్లు వచ్చిం ది. దీనికే గత ప్రభుత్వం ఆహా, ఓహో అని గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో ప వర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ2023-24 మార్చి 8న 15623 మెగావాట్ల డిమాండ్ వ చ్చింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత డిమాండ్ 2025 ఫిబ్రవరి 10న 15998 మెగావాట్లు వచ్చిం ది. ఇంత డిమాండ్ వచ్చినా ఎలాం టి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని వెల్లడించారు. విద్యుత్ అధికారులు ఎక్కడా హ డావుడి చేయకుండా ప్రజలకు నా ణ్యమైన విద్యుత్ అందించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంపూర్ణంగా అందించగలిగాం ట్రా న్స్ కో, డిస్కామ్స్ బాగా పని చేశా యని తెలిపారు.రాష్ట్రంలో 21339 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తు న్నాం. సరాసరి ప్రతీ ఏటా 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వ స్తోంది. 2030 వరకు విద్యుత్ డి మాండ్ 24215 మెగావాట్ల డిమాం డ్ వచ్చినా ఇబ్బంది లేదు.
2035 లో 31809 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ వచ్చినా ఏర్పాట్లు చేసుకున్నాం అని తెలిపారు. పది సంవత్సరాల్లో నూతన విద్యుత్ పాలసీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ ఇబ్బం దులు అధిగమించామని భట్టి విక్ర మార్క తెలిపారు.గ్రీన్ పవర్ ను ఎంకరేజ్ చేస్తున్నాము.హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలు పెరుగుతు న్నాయి. డేటా సెంటర్లు కూడా ఉ న్నాయి. ఇంకా రాబోతున్నాయి. సింగరేణి నుంచి థర్మల్ పవర్ ను పెంచుకోవాలని భావిస్తున్నాము. నైని కోల్ బ్లాక్ దగ్గర ఒక థర్మల్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తు న్నాము. నైని బ్లాక్ కు సంబంధించి న అన్ని అనుమతులు తీసుకు న్నాం. కోల్ ట్రాన్స్ మినిట్ తక్కువ ధరకు ట్రాన్స్ మినిట్ చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చ ర్చలు జరిపాము. ఈ అంశాన్ని క్యా బినెట్ లో చర్చించి నిర్ణయం తీ సు కుంటామని తెలిపారు.2022 నుం చి రెండేళ్లు యాదాద్రి థర్మల్ విద్యు త్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. Ngt సస్పెండ్ చేసింది. మేము అధి కారంలోకి వచ్చే నాటికి పర్యావర ణ అనుమతులు లేక పనులు ఆ గిపోయాయు. రాజస్థాన్ ప్రభుత్వం తో మాట్లాడి సోలార్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్ర భుత్వంతో 1600 మెగావాట్ల థర్మ ల్, 1500 మెగావాట్ల సోలార్ ప్లాం ట్ మొత్తం 3100 మెగావాట్లకు ప్రయత్నాలు చేస్తున్నాం.
క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.జైపూర్ లోఉన్న సింగ రేణి పవర్ ప్లాంట్ ను విస్తరిస్తాం, రామగుండం థర్మల్ ప్లాంట్ ను కూ ల్చివేశాము. దీని స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పా టు చేస్తాం. 2025 జనవరి 11న నూతన విద్యుత్ పాలసీని రూ పొందించాము. 2030 నాటికి విండ్ పవర్ 2400 మెగావాట్ల, థర్మల్ 1000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రాష్ట్రంలో వ్యవ సాయ పంపుసెట్ల కోసం సబ్సిడీ రూ. 13269 కోట్లు విద్యుత్ శాఖ కు ప్రభుత్వం చెల్లించిందని అన్నా రు. గృహ జ్యోతికి రూ. 1684.33 కోట్లు, ఉదయ్ పథకానికి రూ. 324 6.36 కోట్లు, గణేష్ మండపాలకు రూ. 16.92 కోట్లు చెల్లించింది.రూ. 18615 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లిం చింది. విద్యుత్ శాఖను నష్ట పర్చ డం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు. ప్రజల కు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న అం దుకు ప్రభుత్వం సబ్సిడీని విద్యుత్ శాఖకు నెలనెలా చెల్లిస్తుందన్నారు. అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరి స్థితుల్లో మీటర్లు పెట్టమని భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు.