–దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలో తని ఖీలు
–తాజాగా డైరెక్టర్ సుకుమార్ ఇళ్లు, ఆఫీసుల్లో పుష్ప -2 కలెక్షన్ల వివ రాలు సేకరిస్తున్న అధికారులు
Dil Raju : ప్రజా దీవెన, హైదరాబాద్: మైత్రీ మూవీ మేకర్స్ యాజమానులను, సుకుమార్ సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. క్రమంలోనే సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఐటీ అధికారులు ఆయా సంస్థల అధినే తలను, సుకుమార్ ను ప్రశ్నిస్తు న్నారు. ముఖ్యం గా పుష్ప-2 మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్ష న్లపై వివరాలను నోట్ చేసు కున్నట్లుగా తెలుస్తోంది. వారిచ్చిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో రెండో రోజు కూడా అధికారులు విస్తృతంగా పలుచోట్ల తనిఖీలు చేపడుతున్నారు. నగ రంలో రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదా లు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి సినీ ని ర్మాత దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీ డియా సంస్థల్లో తనిఖీలు కొనసా గుతూనే ఉన్నాయి.
తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇళ్లు, ఆఫీసుల్లో నూ ఐటీ అధికారులు తనిఖీలు చే పట్టారు. నగరంలోని మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్ లో సోదాలు చేస్తున్నారు. పుష్ప- 2 మూవీ భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మే కర్స్ యాజమానులను, సుకుమా ర్ కు సంబంధించిన ఇళ్లు, కార్యా లయాల్లో ఐటీ దాడులు చేస్తున్నది. క్రమంలోనే సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఐటీ అధికారులు ఆయా సంస్థల అధినేతలను, సుకుమార్ ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్ష న్లపై వివరాలను నోట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వారి చ్చిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండ డంతో రెండో రోజు కూడా అధికారు లు విస్తృతంగా పలుచోట్ల తనిఖీ లు చేపడుతున్నారు.