MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, సంస్థాన్ నారాయణ పురం: మీకు అన్యాయం జరిగితే జవాబుదారీతనం నాది…ఏ పార్టీ లే దు న్యాయం, ధర్మం ఎక్కడ ఉం టే రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉంటా డు…పూర్తిగా అంగవైకల్యం గల విక లాంగులకు మండలానికి ఒక రిహా బిటేషన్ సెంటర్ చేస్తాం…అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇప్పించే బా ధ్యత నదoటూ యాదాద్రి భువన గిరి జిల్లా సంస్థాన్ నారాయణ పు రం మండలంలోని ఆయా తండాల్లో మార్నింగ్ వాక్ లో ఆహ్లాదాన్ని నింపి ఆకట్టుకున్నారు మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
సంస్థాన్ నారాయణ పురం లో గు రువారం ఆయన పర్యటన వివ రా లు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువ నగిరి జిల్లా సంస్థాన్ నారాయణపు రం మండలంలోని డాకుతండా, రా ధానగర్ తండా, పోర్లగడ్డతండాలో ఉదయం మార్నింగ్ వాక్ చేసుకుం టూ తండావాసులు ఎదుర్కొంటు న్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ప్రదానంగా తండాలలో నెల కొని ఉన్న భూ సమస్యలు, అర్హులై న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు, రోడ్ నెట్వర్క్ స మస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు తండావాసులు.
అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదని,
గిరిజన తండాల్లో రోడ్డు సమస్య తీ వ్రంగా ఉందని త్వరలోనే అన్ని తం డాలకు లింకు రోడ్లను ఏర్పాటు చే యిస్తానని హామీ ఇచ్చారు. కొడు కులకు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉం టే గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలే దు. ఈ ప్రభుత్వంతో మాట్లాడి ప్ర భుత్వ ఉద్యోగం ఉన్న తల్లిదండ్రు లకు పెన్షన్లు ఇచ్చే విధంగా సీఎంతో మాట్లాడతానన్నారు. పూర్తిగా అంగ వైకల్యం ఉన్న వికలాంగులకు మం డలానికి ఒక రిహాబిడేషన్ సెంటర్ ను ప్రభుత్వంతోనైన లేదా కోమటిరె డ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నై నా త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.