District Collector Tripathi : ప్రజా దీవెన నాంపల్లి: రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు పౌష్టికా హారం తీసుకునే విధంగా అవగాహ న కల్పిస్తుండడం పట్ల నాంపల్లి ప్రా థమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యా ధికారిని డాక్టర్ భవానిని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. అంతేకాక రోగులకు వారి సహాయ కులకు, బంధువులకు ఆరోగ్య అం శాలపై అవగాహన కల్పిస్తుండడం పట్ల కూడా ఆమె అభి నందించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు,సిబ్బంది ఇలాగే మంచి వై ద్య సేవలు అందించాలని చెప్పా రు.మంగళవారం ఆమె నల్గొండ జి ల్లా నాంపల్లి ప్రాథమిక వైద్య ఆ రో గ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చే శారు.డాక్టర్లు, రోగులతో ముఖాము ఖి మాట్లాడారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వై ద్యాధికారిని డాక్టర్ భవాని తో ఆమె మాట్లాడి గత నెల ఎన్ని కాన్పులు చేశారని అడగగా రెండు కాన్పులు చేసినట్లు డాక్టర్ తెలిపారు. ఆసుప త్రి ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మంగళ వారం డాక్టర్ భవాని రోగులకు ఆరో గ్య విద్య పై అవగాహన కల్పిస్తుండ గా, రోగులతో పాటు వారి భర్తలు, బంధువులు కూడా ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావడం పట్ల డాక్టర్ భవానిని కలెక్టర్ అభినం దించారు.
ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేయిం చి మొక్కలు నాటేందుకు డాక్టర్ చ ర్యలు తీసుకుంటుండడం పట్ల జి ల్లా కలెక్టర్ డాక్టర్ భవానిని ప్రత్యే కంగా అభినందిస్తూ ఇలాగే విధులు నిర్వహించాలని చెప్పారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ కేజీ బీవీనీ సందర్శించి కేజీబీవీలో వి ద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజ నం తదితర సౌకర్యాలు, సమ స్య లను అడిగి తెలుసుకున్నారు. అం తేగాక తరగతి గదిలోకి వెళ్లి విద్యా ర్థులతో మాట్లాడారు. కాగా టాయి లెట్ సమస్యను, ఇతర సమస్య లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా వాటిపై నివేదిక పంపించాలని ఎంపీడీవో శ్రీనివాస శర్మను ఆదే శిం చారు. అంతకు ముందు జిల్లా కలె క్టర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సం దర్శించి భూ భారతి దరఖా స్తుల న్నింటిని ఆగస్ 14 లోగా పరి ష్క రించాలని తహసిల్దార్ జి. దేవ సిం గ్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి,ఎం పి ఓ. ఝాన్సీ, ఆర్ఐ విజయ, తదిత రులు ఉన్నారు.