Dog Tricks : ప్రజా దీవెన, చందంపేట: శునకం సకల విన్యాసాలతో విసుగు పుట్టి స్తోంది. శునకం (కుక్క ) విచిత్ర చేష్ట లతో కాలభైరవుని తలపిస్తూ ఆ గ్రామస్తులకు తంటాలు తెచ్చిపెడు తోంది. ఆ గ్రామస్తులకు ఆ సదరు కుక్క తెప్పిస్తున్న నెత్తి నొప్పులు అన్ని ఇన్ని కావంటూ లబోదిబో మంటున్నారు. ఇంతకీ ఈ తెలి యని క్షణకాలం ఎక్కడో అనుకుం టున్నారా, అదేనండి నల్లగొండ జిల్లా చందంపేట మండలం తేల్ దేవరపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విచిత్ర సంఘ టన కథ కమిషన్ ఇలా ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత ఐదు సంవత్సరాల నుండి శునకం కుక్క విచిత్ర చేష్టల తో వివిధ కారణాలతో గ్రామంలో ఎవరు మరణించిన వారీ ఇంటి ముందు శునకం (కాలభైరవుడు ప్రత్యక్షం )కుక్క చేరుకొని వారి దాన సమస్కారములు పూర్తయ్యే వరకు ప్రజలతో మమేకమై మరణించిన కాస్తం తో పాటు వారి వెంట శు నకం, కుక్క వెళుతుంది. వెళ్లి దహ న సమస్కారం అయిన తర్వాత శునకం కుక్క ప్రజలతో కలసి మళ్లీ మరణించిన వారి ఇంటికి చేరుకుం టుంది. మరణించిన వారి మూడు రోజుల తరువాత జరిగే దిన, దిశా కర్మ కార్యక్రమాలు నిర్వహించి వర కు అక్కడనే ఉంటుంది. దినాలు అయ్యే వరకు, ఆ శునకం (కుక్క ) వారి ఇంటి దగ్గరనే ఈ శునకం కుక్క ఉంటుంది. ఈ గ్రామంలో ఒకరు మరణిస్తే వరుసగా నెల రెం డు నెలలలోని ముగ్గురు మర ణిం చడం వెనకబడ్డ మారుమూల ప్రాం తం చందంపేట మండలం తెల్దేవ రపల్లి గ్రామంలో ఇది ఒక చర్చనీ యంగా జరిగింది. ఈ వింతను చూసిన గ్రామస్తులు గత ఐదు సం వత్సరాల నుండి ఈ శునకం కుక్క రావడం గ్రామంలో ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రజలు ఈ శునకం కుక్క వింతను చూసి అనేక అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో ఏ కీడు ఉంది గ్రామంలో ప్రజలు చర్చనీయంగా మారింది. అయితే శునకం కుక్క వింత చేష్టలను చూసి జనం వివిధ గుడు లకు సంబంధించిన విషయాలను మరియు బ్రాహ్మణులను సంప్రది స్తున్నట్లు తెలిపారు.
ఆదివారం గ్రా మంలో పాత రామాలయమును తీసేసి నూతనంగా శ్రీ శ్రీ కోదండ రామా, రీ ఆంజనేయ స్వామి దేవా లయం భారీగా ఏర్పాటు చేయ చూ, 7 సం ల ఇప్పటికీ పూర్తి కాలేదు. అందుకే ఇలా జరుగుతు న్నది అని నమ్ముతూ, శ్రీ కోదండ రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం కూడా పూర్తి చేస్తే శునకం కుక్క పోతుందా అనే విష యంపై అనేకమంది మేధావులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. లేదా గ్రామంలో బొడ్రాయి నిర్మాణం చేస్తే మంచి జరుగుతుందని గ్రామ స్తులు ప్రజల అభిప్రాయ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాలభైరవ గ్రామ సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు మమేకమై సమావేశం నిర్వహిస్తామని చెప్పిన క్రమంలో ఆదివారం ఈ శునకం కుక్క గ్రామం లో ఉన్న గత 60 సంవత్సరాల నుండి ప్రతి వివిధ పంచాయతీ నిర్వ హించే ( రచ్చబండ) వేప చెట్టు దగ్గర గ్రామస్తులు చర్చిస్తుండ గా శునకం కుక్క అక్కడికి చేరు కుంది. గమనించిన గ్రామస్తులు మ ళ్లీ ఆదివారానికి ఈ సమావేశం వా యిదా వేయడం జరిగింది. ఈ గ్రా మ పెద్ద కీ.శై. శ్రీ సభావత్ భగవాన్ సాద్ శైవైక్యం చెంది కూడా సారిగా. 5 సం.లు. ఇంకా వేచి చూడాల్సిందే గ్రామంలో ఏం జరుగుతుందో ఈ విషయంపై ప్రజలు నిమగ్నంలో ఉ న్నారు. అయితే ఈ వింత శునకం కుక్క చూడటం ప్రతి జనం అర్థం కావడం లేదు అసలు గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఇది వ్యా ధి రుచికమ లేక వింత శునకం కుక్క ను చూసిన ఎవరు పసిగట్ట లేకపోతున్నారు దీనిపై వివిధ శున కం వింత చేష్టాలతో జంతు పరి శోధకులు దీన్ని పసిగట్టగలరని గ్రామస్తులు కోరుచున్నారు. మళ్లీ ఆదివారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయటానికి గ్రామస్తులు తేదీ ఒక నిర్ణయాన్ని నాయకులు ప్రజలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు.