Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dr. Aruna Kumari : గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్టింగ్ ఇంజనీర్ జ్యోతికు ప్రశంసా పత్రం

Dr. Aruna Kumari : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :  76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ గొల్లగూడ లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓపీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరించినందుకు గాను హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి చేతుల మీదుగా సపోర్టింగ్ ఇంజనీర్ చిక్కుళ్ళ జ్యోతికు అవార్డు ప్రధాన చేయడం జరిగింది.

 

ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నాకు అవార్డు ఇచ్చినందుకు గాను హాస్పిటల్ సూపరింటెండెంట్ కు, ఆర్ఎంవోలకు తనకు సహకరించిన జూనియర్ అసిస్టెంట్లకు,డిఈఓ లకు కృతజ్ఞతలు తెలిపారు.