Dr. Cheruku Sudhakar Goud: ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణా ఉద్యమకారుడు మలిదశ ఉద్య మంలో పీడీ యాక్టులో జైలు జీవితం అనుభవించిన డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ (Dr. Cheruku Sudhakar Goud)జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నకిరేకల్ లోని స్వగృహంలో కలిసి హృదయ పూర్వక జన్మ దిన శుభా కాంక్షలు (Happy birthday wishes)తెలిపారు నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్య క్షులు భూపతి వెంకట్ నారాయణ గౌడ్, కోశాధికారి కొండ యాదగిరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు చౌగోని వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్, సభ్యులు కొండ వెంకన్న గౌడ్, సమ్మెట నవీన్ కుమార్ గౌడ్, సమ్మెట ఉదయ్ కుమార్ గౌడ్, సమ్మెట తరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.