Dr. Putla Srinivas : ప్రజాదీవెన నల్గొండ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని హాజ్ యాత్రికులకు గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమని హజ్ హౌస్ నల్లగొండ నందు నిర్వహించారు. కార్యక్రమంలో 100 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎస్.పద్మ, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యల్. వేణు గోపాల్ రెడ్డి, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ కే. కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి. అరుంధతి, ఫార్మసీ సూపర్వైజర్ ఆర్. వీరా రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి పి. కృష్ణ, మాజిద్ ఆలీ, వ్యాక్సిన్ స్టోర్ ఇన్చార్జి జి. రాము, ఇతర ఆరోగ్య సిబ్బంది హజ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.