Police Duty : తాగిన మైకంలో పోలీసుల విధుల కు ఆటంకం కలిగిస్తూ అర్ధరాత్రి ఆ త్మహత్య యత్నం చేసిన వ్యక్తిపై కే సు నమోదు
Police Duty : ప్రజా దీవెన నల్లగొండ టౌన్:తాగిన మైకంలో పోలీసుల విధులకు ఆటం కం కలిగిస్తూ అర్ధరాత్రి ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తిపై కేసు నమో దు చేసిన ఘటన చోటుచేసుకుం ది. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమ వారం అర్ధరాత్రి 11 గంటల సమ యములో పట్టణానికి చెందిన రా విళ్ల నర్సింహా( 40) త్రాగిన మత్తు లో మోటార్ సైకల్ నడుపుకుంటా వెల్లుచుండగా రాత్రి విధులలో ఉ న్న ఎస్ఐ జె. సైదులు దేవరకొండ రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా సదరు నర్సింహాకు 155m g/100ml ఆల్కహాల్ రీడింగ్ వచ్చి oది. అది దృష్టిలో పెట్టుకొని, సదరు రావిళ్ల నర్సింహా పోలీసువారి విధు లను ఆటంకపరచాలన్న ఉద్దేశ్యI తో తన శరీరముపై ఎక్కడో పెట్రోల్ పోసుకొని రాత్రి సుమారు 11.30 గంటలకు నల్గొండ 1 టౌన్ పోలీసు స్టేషన్ మెయిన్ గేట్ లో నుండి లో పలికి వస్తుండగా అక్కడే పార్కింగ్ స్టలంలో ఉన్న హోంగార్డ్ ప్రవీణ్, ఎ వరు నువ్వు ఏమైందని అడుగుతూ అతని దగ్గరికి వెళ్తుండగా, తన పైనే డ్రంకెన్ డ్రైవ్ కేసు వేస్తారా అంటూ, ముందుగానే తన వెంట తెచ్చుకు న్న లైటర్ తో తనకి తాను కాల్చుకు నేందుకు ప్రయత్నిస్తుండగా అది గ మనించిన హోంగార్డు
ప్రవీణ్ ఆప డానికి వెళ్ళగా కాల్చుకునే క్రమంలో ఒక్క సారిగా మంటలు చెలరేగడం తో వెంటనే విధులలో ఉన్న కానిస్టే బుల్ అంజత్ బెడ్ షీట్ కప్పి మం టలు ఆర్పి అక్కడ ఉన్న పోలీస్ సి బ్బంది వెంటనే అతని ప్రాణాలు కా పాడాలని చికిత్స గురించి ఆసుపత్రి కి తరలించడము జరిగింది. ఈ క్ర మంలో ప్రాణాలకి తెగించి అతనిని కాపాడటానికి ప్రయత్నించిన హోం గార్డ్ ప్రవీణ్ చేతులకి గాయాల య్యాయి. ఈ విషయములో పోలీ స్ అధికారుల విధులని నిరోధిస్తూ, అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహ త్య యత్నం చేసిన రావిళ్ల నర్సిం హా పై కేసు నమోదు చేసి విచా రణ జరుపుచున్నట్లు నల్లగొండ రెం డవ పట్టణ ఇన్స్ పెక్టర్ ఏమిరెడ్డి రా జ శేఖర్ రెడ్డి తెలిపారు.