Dry marijuana: ప్రజా దీవెన, కోదాడ: ఆప్కారి సిఐ (Aapkari CI) ఆధ్వర్యంలో సిబ్బందితో శుక్రవారం ఉదయం 11am గంటలకు కోదాడ పట్టణ కో శివారు లో దాడులు నిర్వహిస్తుండగా కోదాడ పట్టణానికి చెందిన కొత్తపల్లి గోపి వేముల నవీన్ల వద్ద నుండి 900 గ్రాముల డ్రై గంజాయి (Dry marijuanaస్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరువక్తులపై కేసు నమోదు చేసి వారి నుండి (1) స్కూటీ ను (scotty) స్వాధీనం చేసుకునన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.