Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Vithal Reddy : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జాతిపిత వర్ధంతి

DSP Vithal Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్  : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనలతో యస్.బి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి మౌనం పాటించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో డిటీసి డీఎస్పీ విఠల్ రెడ్డి, ఏ.ఓ శ్రీనివాస్ సిఐ శ్రీను నాయక్,ఆర్. ఐ సంతోష్,సూరప్ప నాయుడు ఆర్.యస్. ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.