DSR Chairman Dornala Srinivas Reddy : ప్రజా దీవెన, కేతేపల్లి: పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ డిఎస్ఆర్ (సత్యం) ఫౌండేషన్ ఆద్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు కొన సాగిస్తామని డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. ఇంటి దగ్గర ఎలాంటి వసతి లేకుండా ఉండి చదువుకు దూరం గా ఉండే పేద పిల్లలను DSR (స త్యం) ఫౌండేషన్ హక్కున చేర్చు కుంటుందని తెలిపారు. శనివారం కేతేపల్లి మండలంలోని అన్ని గ్రా మాల ప్రభుత్వ పాఠశాలలో ప్యా డ్లు, పెన్నుల పంపిణీ చేశారు.
అదే విధంగా నకిరేకల్ మండలంలో నో ముల, తాటికల్, గ్రామాలలో కూ డా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చే యడం జరిగిందన్నారు. పేద విద్యా ర్థిని వి ద్యార్థులకు ఎల్లపుడూ అదే లాగే సహాయలు అందించాలని ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్ ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో హనుక్, దుబ్బ మధు చెరు కు రోశయ్య, దుర్గం సైదులు, వెంక న్న, కరుణాకర్ ఆనంద్, రాచకొం డశివ, జిల్లా సంతోష్, దుబ్బ మ ధు, చెరుకు రోశయ్య, దుర్గం సైదు లు, వెంకన్న, ఆనంద్, రాచకొం డశివ, జిల్లా సంతోష్. తదితరుల పాల్గొన్నారు.