డిఎస్ఆర్ సత్యం ఫౌండేషన్ చేయూత
Dsrfoundation : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నిరుపేద విద్యా ర్థినికి అండగా నిలిచింది నల్లగొండలోని ప్రముఖ డిఎస్ఆర్ సత్యం ఫౌండేషన్. నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిజ డ్ సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన స్పందన అనే విద్యార్థి నికి సెమిస్టర్ ఫీజుకు సంబందించి న నగదును ఫౌండేషన్ భరించింది. సదరు నగదును ఫౌండేషన్ ఛైర్మన్ దోనాలా శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కళాశాలలో విద్యార్థికి అందించి ఆసరాగా నిలిచారు .