EAMCET 2025 : ప్రజా దీవెన , నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణానికి చెందిన ము రారి శెట్టి రుత్విక్ మణిసాయి ఎంసె ట్ ఫలితాల్లో 57వ ర్యాంకు సాధిం చారు.
హైదరాబాదులోని నారా య ణ కళాశాలలో విద్యను అభ్యసిం చినాడు. ఇతని తల్లిదండ్రులు శ్రీని వాస్ రాధాకుమారిలు ఇద్దరు ప్రభు త్వ టీచర్స్ గా పని చేయుచున్నా రు. ఇదిలా ఉండగా 2025 ఫలితా లలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరి లో 281 వ ర్యాంకు సాధించాడు.
త్వరలో జరిగే జేఈఈ అడ్వాన్స్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించా లని కళాశాల యాజమాన్యం తల్లి దండ్రులు, బంధు మిత్రులు అభి నందించారు.