ప్రజా దీవెన,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపణలపై NGRI శాస్త్రవెత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చేందుకు అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే బుధ వారం ఉదయం వచ్చిన ప్రకం పణలతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయడం మంచిదని లేదంటే ప్రమాదాలు చోటు చేసు కునే అవకాశం ఉందని ఈ సం దర్భంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.