–టిఎన్ జిఓ టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి
President Nagilla Murali : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా లోని వసతి గృహ సంక్షేమ అధికా రుల యొక్క డైట్ బడ్జెట్ తో పాటు బిల్లులు త్వరగా పాస్ కావడానికి తగిన కృషి చేస్తానని టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి అన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారుల పదోన్నతుల విషయం లో కేంద్ర సంఘం సహకారంతో ఉ న్నత అధికారులను కలిసి పరిష్క రిస్తానని తెలియజేశారు.
తెలంగాణ వసతి గృహ సంక్షేమ అ ధికారుల సంఘం సర్వసభ్య సమా వేశం గురువారం టిఎన్జీవోస్ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షు లు నాగిళ్ల మురళి మాట్లా డుతూ నూతన వసతి గృహ సంక్షేమ అధి కారులందరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని, మరియు రెవిన్యూ డివిజన్ల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేశారు. న ల్లగొండ జిల్లా నందు ఉన్న ప్రతి వ సతి గృహసంక్షేమ అధికారి బడుగు బలహీన వర్గాల పేద పిల్లల కోసం నిరంతరం కృషి చేస్తూ వాళ్ళ అ భ్యున్నతికి ఎంతో తోడ్పడుతున్నా రని కొనియాడారు.
ఈ సమావేశంలో వసతి గృహసం క్షేమ అధికారుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు బి. రణధీవే, కార్యదర్శి ఏ సత్య నారాయణ, టీఎన్జీవోస్ ఉపా ధ్యక్షు రాలు రమ్య సుధా, తెలంగా ణ వసతి గృహసంక్షేమ అధికారుల సంఘం కేంద్ర ట్రెజరర్ లక్ష్మణ్ పా ల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నందు అందరూ ఎస్సీ, ఎస్టీ బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులం దరూ పాల్గొన్నారు.