Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fake staff reporter: నకిలీ రిపోర్టర్ పై కేసు నమోదు

–14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు

Fake staff reporter: ప్రజా దీవెన, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జన్నారం జన్నారంలో స్కూల్ ప్రిన్సిపాల్ ను డబ్బు లు డిమాండ్ చేసిన నకిలీ స్టాఫ్ రిపోర్టర్ (Fake staff reporter) ను పోలీసులు అరెస్ట్ (areest) చేశారు. ప్రజాతంత్ర దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ని అంటూ మంచిర్యా ల జిల్లా జన్నారం మండలంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం (Jayarani English medium) హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీరాముల మధు సూదన్ కు ఈనెల 11న ఫోన్ చేసి న రత్నం తిరుపతి రూ.5వేల డబ్బు లు డిమాండ్ (demand) చేశాడు. కాగా, మధు సూదన్ ఫిర్యాదు మేరకు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్ నకిలి విలేకరి రత్నం తిరుపతిపై కేసు న మోదు చేసి అరెస్టు చేశారు. అత డిని లక్షేటిపేట కోర్టులో హాజరుప రచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించి అక్కడి సబ్ జైలు కు తరలించారు.