Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Family distributes : కుటుంబ వివాదంలో నల్లగొండ డిఇఒ బిక్షపతి

--ఇల్లు, కార్యాలయాల ఎదుట భార్య ఆందోళన  --మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణ

కుటుంబ వివాదంలో నల్లగొండ డిఇఒ బిక్షపతి

–ఇల్లు, కార్యాలయాల ఎదుట భార్య ఆందోళన 
–మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణ

ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి (deo bixapathi)  కు టుంబ వివాదం బజారున పడిం ది. ఒకరితో పెళ్లి ( marraige)  జరిగిన నెల రోజుల తర్వాతే కోర్టు కెక్కగా మరొకరితో సహజీవనం ( Coexistence) చేస్తూ అధికారి కంగా సంతానం కూడా కలిగిన వ్య వహారం ఇంతకాలం స్ధబ్దుగా ఉన్నా ఉన్నఫలంగా విస్ఫోటనం మాదిరి గా రోడ్డేక్కింది.

తాజాగా గురువారం నల్లగొండ (nalgonda) లోని రాఘవేంద్ర కాల నిలో డీఈవో బిక్ష పతి నివాసం ఉన్న ఇంటికి చేరుకొని ఆయన భా ర్య మాధవి (The case is pending in court)  తమ బంధు వులతో కలిసి ఆందోళనకు దిగింది. డీఈవో, ఆయన బార్య, బంధు వుల మధ్య తీవ్ర వాగ్వివాదం (Intense skirmish) జరిగింది. బిక్షపతికి గత 14 సం వత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి ( Godavari ghani) చెందిన మాధవితో వివాహం జరిగిం ది.

అయితే వివాహం జరిగిన నెలరోజులకే ఆయన తన భార్య (wife) కు దూరంగా ఉంటూ వచ్చినట్లు సమాచారం.భార్యను ఇంటి నుండి పంపించడమే కాకుం డా మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు భార్యతో పాటు బంధు వులు ఆరోపించారు. ఇదిలా ఉండే వీరిద్దరి విడాకుల విషయం ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. ఈ నెలలో నే తీర్పు (Verdict) వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కోర్టు లో కేసు ఉన్నప్పుడు మరో మహిళతో ఎలా సహజీవనం చేస్తున్నాడని ఆయన భార్య ప్రశ్నిస్తుంది.

తనతో పెళ్లి అయిన నెల రోజులకే తనను ఇంటి నుంచి బిక్షపతి వెళ్ల కొట్టాడని ఆ తరువాత మరో మహి ళతో సహజీవనం చేస్తున్నాడని పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఆయనపై అధికారు లు ( officers) చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తుంది. గత కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవ డంతో పాటు అనేక సార్లు డీఈవోను ఆమె నిలదీసినట్లు తెలుస్తుం ది.

తాజాగా గురువారం డీఈవో బిక్షపతి ఇంటికి ఆయన భార్య తమ బందువులతో కలిసి మర్షణ పడిం ది. తనతో పెళ్లి జరిగిన తరువాత మరో మహిళతో ఎలా ఉంటావం టూ ఆయనను ప్రశ్నించడంతో పా టు వాగ్వివాదానికి (skirmish) దిగడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. పోలీసు లు రంగప్రవేశం చేసి గొడవ చో టు చేసుకోకుండా ఇరువురిని సముదా యించారు ఆయన పెడు తు న్న వరకట్నం వేదింపులు (Dowry harassment)  భరించలేక తాను దూ రంగా ఉంటున్నానని తన పైనే లేని పోని ఆరోపణలు చేసి తనను ఇంటి నుంచి పంపించి మరో మహిళతో అక్రమ సంబం ధం పెట్టుకున్నాడని పేర్కొంది.

ఇదిలా ఉంటే డిఈ వో భార్య మాదవి తన భర్త తనకు అన్యాయం చేశాడని ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె నల్లగొం డ టూ టౌన్ పోలీస్టే షన్లో ఫిర్యాదు (complaint) కూడా చేసింది. ఇక పోతే ఇంటి ఎదు ట భార్య ఆందోళన దిగిన విష యంపై డీఈవో బిక్షప తిని ‘ *ప్రజా దీవెన’*  వివరణ కోరింది. దీంతో ఆయన స్పం దిస్తూ ఇది చిన్నప్యా మిలీ మ్యాటర్ (Matter) అని కోర్టులో కేసు ఉన్నదని ఈనెలలో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంద ని తెలిపారు.

Family distributes