Fifteenth Celebrations: ప్రజా దీవెన, శాలిగౌరారం ఆగస్టు: శాలిగౌరారం లో పంద్రాగస్ట్ వేడుకలు (Fifteenth Celebrations)ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఎంపీ డీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, ఎస్ ఐ సైదులు, మార్కెట్ కార్యదర్శి చీనా నాయక్, వ్యవసాయాధికారిణి సౌ మ్య శృతి, ఏపీఎం జానకి,సింగల్ విండో ఛైర్మెన్ తాల్లూరి మురళి, వైద్యాధికారి సూర్య శిల్ప,జెఎంజె హైస్కూల్ కర్సపాడెంట్ జితేందర్ రెడ్డి, గీతాంజలి స్కూల్ కరస్పా డెంట్ పరమేష్ గౌడ్ (Gitanjali School Karaspa Dent Parmesh Goud), సర్దార్ వల్ల భాయ్ పటేల్ విగ్రహం వద్ద చామల వెంకట రమణా రెడ్డీలు తదితరులు ఆయా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్క రిం చారు.ఈ సందర్బంగా జాతీయ నాయకుల వేషాధరణ వేసిన విద్యార్థులకు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ (Tehsildar Abdul Sattar for students)బహుమతులు అం దజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.