Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Financial assistance: కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం

ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కోంపల్లి సైదులు ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో చలించి పోయిన పదవ తరగతి (2002-2003) బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని రూ.30,500/కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.

ఆర్థిక సహాయం అందజేసిన పూర్వ విద్యార్థులు పుట్ట రమేష్, శ్రీను, యల్లయ్య, సత్యనారాయణ,రాజు,నరేందర్, జానయ్య, భిక్షం, ఎల్లేష్,యుగేందర్,ఉపేందర్,రాంబాబు మరియు ఇతర స్నేహితులు పాల్గొన్నారు.