–చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ
Police Family :ప్రజాదీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లా కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న కానిస్టే బుల్ రాంబాబు ఇటీవల రోడ్డు ప్ర మాదంలో మరణించడం జరిగి నది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కానిస్టేబుల్ రాం బాబు కుటుంబ సభ్యులకు 2 లక్ష ల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ సోమవారం జిల్లా పోలీసు కార్యా లయంలో రాంబాబు కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ సిబ్బంది కుటుంబాల సంక్షే మం కోసం ఎల్లప్పుడూ పోలీసు శా ఖ కృషి చేస్తుంది. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి గారు తెలిపినారు. చేయూత పథ కం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బం ది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభి నందించారు, పోలీసు కుటుంబాల కు అండగా నిలుస్తున్నారు అన్నా రు.
ఈ కార్యక్రమం నందు AR అదన పు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, సెప్షల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూష ణరావు, పోలీసు సంఘం అధ్యక్షు లు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ RSI సాయిరాం, కుటుంబ సభ్యులు కిర ణ్, సంఘం సభ్యులు పాల్గొన్నా రు.
పోలీస్ ప్రజావాణి కార్యక్రమం.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగం గా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుం దని జిల్లా ఎస్పీ కె నరసింహ అ న్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సంద ర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జిలను పరిశీలిం చారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఎస్పి మాట్లా డుతూ పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధి తులకు న్యాయం చేయడంలో వే గంగా చర్యలు తీసుకోవాలని పో లీస్ అధికారులను ఎస్పీ ఆదే శించారు.