Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

Minister Kodali Nani : ప్రజా దీవెన, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరా బాద్ లో ఉంటున్న కొడాలి నాని ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆయ నను హుటాహుటిన గచ్చిబౌలిలో ని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.కొడాలి నా ని గతంలో గుండె సంబంధిత స మస్యలతో బాధ పడ్డారు.

ఈ నేప థ్యంలో గుండె సమస్య కారణంగా ఇప్పుడు ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా, లేదా గ్యాస్టిక్ సమస్య లతో వచ్చిందా అనే కోణంలో డాక్ట ర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ యన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు అధికారికంగా వివరాలను వెల్లడిం చాల్సి ఉంది.